సేవా యోగం
స్వామి కార్యార్దం హనుమంతుడు సముద్ర లంఘనం చేసెను. జననం నుంచి మరణం వరకూ మనం కూడా లంఘనం చేస్తున్నాం. ఈ లంఘనం "స్వామి కార్యం" దృష్టితో చేయాలి. "స్వకార్యం" దృష్టితో కాదు. "స్వకార్యం" లోని 'స్వ' దగ్గర కర్మకు పాదు పుట్టేసింది. "స్వామి కార్యం" దృష్టితో బుద్ది పరిమితిని, కర్మ పరిమితిని దాటటమే దివ్యత్వం. మన నిజ జీవితంలో మనం చేస్తున్నదంతా "స్వామి కార్యం" అని అనుకోవటంలోనే రహాస్యముందంతా. జీవితమే "స్వామి కార్యమనే" దృష్టితో చూస్తే , దైనందిన జీవితం (మెలకువ, కల, నిద్ర ) సమస్తమూ "స్వామి కార్యమే" - శ్రీ విద్యాసాగర్ స్వామి
స్వచ్ఛంద సేవకుల సేవా విభాగములు మరియు సేవల వివరములు
# | సేవ వివరములు | సేవా విభాగము |
PG01 | అక్షర యజ్ఞం ఇంగ్షీషు: ఆత్మ బోధ కు ఇంగ్షీషు ట్రాన్స్లిటరేషన్: ప్రతి రోజూ గురుముఖతా తెలుగులో బోధింపబడే ఆత్మ బోధ కు ఇంగ్షీషు ట్రాన్స్లిటరేషన్ జరుగుచున్నది. | కార్యక్రమాల నిర్వహణ |
PG02 | అక్షర యజ్ఞం నిత్య సేవ: గురుముఖతా వెలువడే జ్ఞాన రత్నాలకు ఏరోజు కారోజు సాధకులందరూ కలిసి సమిష్టిగా అక్షరీకరణ చేయుచున్నారు. ప్రస్తుతము జరుగుచున్న ఆత్మ బోధ (ప్రతి రోజూ ఉదయం 6am – 7am) నకు ఈ నిత్య సేవ జరుగుచున్నది. ఈ సేవ 28-Aug-2020 నుండి (ఆత్మబోధ 083) ప్రారంభం అయినది. మరిన్ని వివరములకు ఈ బ్లాగ్ వీక్షించండి: https://nithyaseva.blogspot.com | |
PG03 | అక్షర యజ్ఞం: ఆత్మ బోధ కు తెలుగు అక్షరీకరణ : 07-Jun-2020 నుండి 27-Aug-2020 వరకు బోధింపబడిన ఆత్మబోధ (001 నుండి 082 వరకు) తెలుగులో అక్షరీకరణ జరుగుచున్నది. | |
PG04 | బాలబోధ: పెద్దల మార్గ దర్శకత్వంలో బాలలు శ్లోకాలు, కవితలు, కీర్తనలు, భజనల అధ్యయనం | |
PG05 | యువ వాహిని: రామాయణ, భారత, భాగవతములందలి ధర్మసూక్ష్మ విచారణ - నిష్కామ కర్మ - తత్వదర్శనముల బోధ | |
PG06 | ప్రార్ధన శిక్షణ: భావముతో ప్రార్ధనలు చేయునట్లు బోధ సంఘ సభ్యులకు శిక్షణ | |
PG07 | సత్సంగ నిర్వహణ: ప్రతి రోజూ, పౌర్ణమి దినములు & పర్వ దినముల నాడు జరుగు సత్సంగ సమావేశముల నిర్వహణ | |
CI01 | భిన్న విభాగాల మధ్య సమన్వయం & నిరంతర ఎదుగుదలకు సూచనలు | నిరంతర ఎదుగుదల |
PR01 | ప్రింట్ మీడియా | ప్రజా సంబంధాలు |
PR02 | వేరే ధార్మిక సంస్థలతో సత్సంబంధాలు | |
PR03 | వ్యక్తులతో, సంస్థలతో కాపీ రైట్స్ సమన్వయం | |
PR04 | సోషల్ మీడియా: జ్ఞాన అంశములు సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాప్తి | |
MC01 | ఆడియో విజువల్ ఫెసిలిటీ | మందిర నిర్మాణం |
MC02 | ఆర్చిటెక్టర్ | |
MC03 | ఇంజనీరింగ్ ప్రణాళిక | |
MC04 | ఇంటీరియర్ డిజైన్ | |
MC05 | కరెంట్ పనులు | |
MC06 | గార్డెనింగ్ | |
MC07 | గోవుల సమీకరణ | |
MC08 | పెయింటింగ్ | |
MC09 | ప్రాజెక్టు మ్యానేజ్మెంట్ | |
MC10 | ప్లంబింగ్ పనులు | |
MC11 | మందిరము/సాధక నివాసం/యాగశాల/గోశాల నిర్మాణం/ఆఫీసు/స్టోర్ | |
MC12 | వడ్రంగి పనులు | |
MC13 | విగ్రహాల కొనుగోలు | |
MC14 | శిలా ఫలకం, సైన్ బోర్డు | |
MC15 | స్థల కొనుగోలు | |
IT01 | ఆడియోలు క్యాటలాగ్ | సమాచార సాంకేతికత |
IT02 | కాపీ రైట్స్ జాగ్రత్తలు | |
IT03 | చిత్రాలు క్యాటలాగ్ | |
IT04 | డేటా బ్యాకప్ | |
IT05 | పుస్తకాలు క్యాటలాగ్ | |
IT06 | మొబైలు యాప్ తయారీ నిర్వహణ | |
IT07 | రేడియో నిర్వహణ | |
IT08 | వీడియోలు క్యాటలాగ్ | |
IT09 | వెబ్సైట్ నిర్వహణ | |
IT10 | సెక్యూరిటీ | |
IT11 | సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ | |
HR01 | పని సేవాయోగముగా జరుగునట్లు సమన్వయం | సేవకుల సమన్వయము |
HR02 | ప్రాజెక్టు లకు స్వచ్ఛంద సేవకులను కేటాయించటం | |
HR03 | శిక్షణా తరగతుల నిర్వహణ | |
HR04 | సమన్వయ కర్తల నియామకం & మార్గదర్శకత్వం | |
HR05 | స్వచ్చంద సేవకుల నియామకం & మార్గదర్శకత్వం |
మన చలాచలబోధ కంటెంట్ తయారీలో స్వచ్ఛంద సేవకులకు ఉపయుక్తమైన ఉచిత అప్లికేషన్స్
1. పుస్తకాలు, పఠములు తయారీ : PDF Split & Merge https://pdfsam.org/download-pdfsam-basic/
2. బొమ్మల తయారీ (Vector Graphics) : Inkscape https://inkscape.org/
3. బొమ్మల తయారీ (Raster Graphics) : GIMP https://www.gimp.org/
4. ఆడియోల తయారీ : Audacity https://www.audacityteam.org/
5. ఆడియోలకు కవర్ ఆర్ట్ తయారీ : MP3Tag https://www.mp3tag.de/en/
6. వీడియో లను ఆడియోలు గా మార్చుకొనుటకు: FreeAC https://www.freac.org
7. వీడియో లను డౌన్లోడ్ చేసుకొనుటకు: https://www.4kdownload.com/
8. Kindle లో PDF files ఆర్గనైజ్ చేసుకొనుటకు: Calibre https://calibre-ebook.com
9. వీడియో ఎడిటింగ్ : OpenShot https://www.openshot.org/download/
10. వీడియో ఎడిటింగ్ : KDENLIVE https://kdenlive.org/en/
11. వీడియో ఫార్మాట్ మార్చుకొనుటకు : HandBrake https://handbrake.fr/downloads.php
12. 3D వీడియోల తయారీ : Blender https://www.blender.org/
13. మైండ్ మ్యాప్ ల తయారీ : FreePlane https://www.freeplane.org/wiki/index.php/Home
14. కంటెంట్ కంప్రెస్ కొరకు : 7 Zip https://www.7-zip.org/
15. మొబైలు ఫోన్ కంప్యూటరు లో వచ్చుటకు (స్క్రీన్ mirroring) : scrcpy https://github.com/Genymobile/scrcpy